కేసీఆర్‌కు ఈడీ బిగ్ షాక్!.. జీఎస్టీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు
జీఎస్టీ చెల్లింపుల్లో రూ.46 కోట్లకుపైగా అవకతవకలు (అమ్మన్యూస్, హైదరాబాద్): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జీఎస్టీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. జీఎస్టీ చెల్లింపుల్లో రూ.46 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ