అమ్మన్యూస్ : దక్షిణాఫ్రికా లో జరిగిన వరల్డ్ మహిళా క్రికెట్ టి 20 కప్ లో అద్వితీయ విజయం సాధించిన భారత మహిళా జట్టుకు, తెలంగాణ కు చెందిన గొంగడి త్రిష కు అమ్మన్యూస్ నెట్ వర్క్ ఛైర్మన్, బిజెపి నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. త్రిష తెలంగాణ బిడ్డ కావడం అందరికీ గర్వకారణం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విధానాలు క్రీడారంగానికి మహిళల ఉన్నతికి దోహదపడుతున్నాయన్నారు.