AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీయ ఘాటైన అందాలు..

అందాల తార శ్రీయ శరన్ గురించి పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై సంవత్సరాలుగా టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది .టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ.. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్‌ వేర్‌ లో ఉన్న కొన్ని పిక్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10