రాశీ ఖన్నా అనగానే ప్రతి ఒక్కరికీ బొద్దుగుమ్మనే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు తన లుక్ పూర్తిగా మార్చేసుకొని ఆశ్చర్యపరుస్తోంది రాశీ. తాజాగా తన ఎద పొంగులను హైలెట్ చేస్తూ యమ కిక్కిచ్చింది ఈ అందాల భామ. ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కుర్రకారు గుండెల్లో పదిలమైన స్థానం ఏర్పర్చుకుంది హీరోయిన్ రాశి ఖన్నా. కెమెరా ముందు తన టాలెంట్ బయటపెట్టడంతో పాటు అందాలు వడ్డించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అయింది ఈ ఢిల్లీ భామ. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ వేర్ లో ఉన్న కొన్ని పిక్స్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.