యాంకర్ నుంచి నటిగా మారిన తర్వాత అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో హంగామా ఎక్కువైంది. ఆమె షేర్ చేసే ఫోటోలు కవ్విస్తున్నట్లుగా ఉండటంతో కాంప్లిమెంట్స్‌తో పాటు కామెంట్స్, కౌంటర్‌లు వేస్తున్నారు నెటిజన్లు.రంగమ్మత్తను ఓ ఆట ఆడుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే షార్ట్, బ్లూ టీషర్ట్ వేసుకొని ఓ చిన్న గదిలో ఆసనాలు, వ్యాయమం చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది రంగమ్మత్త. ప్రస్తుతం ఈ ఫోటోలే నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.