రజనీకాంత్ ‘పేట’ సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైయ్యారు. మాళవిక ఆ మధ్య విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మాస్టర్’ సినిమాలో నటించి మెప్పించారు. అది అలా ఉంటే మాళవిక తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.