ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 3095 కరోనా కేసులు నమోదయ్యయాని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 15208కి చేరుకుంది. మహారాష్ట్రలో 684, కేరళలో 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనాతో 5,30,867 మృతి చెందారు.