AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒక సపోటా పండుతో ఇన్ని జబ్బులకు దూరంగా ఉండొచ్చా..?

కంప్యూట‌ర్ జాబ్ చేసేవారు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..
సపోటా పండును రోజు తీసుకుంటే మీరు ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.
సపోటా పండు శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది. బాడీని డీటాక్స్ చేస్తుంది.
అందులో ఉండే ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దాంతో రక్తహీనత దూరం అవుతుంది. ఇందులో విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపును రెట్టింపు చేస్తుంది. సపోటాలో ఉండే పలు సుగుణాలు లివర్ ను శుభ్రంగా మారుస్తాయి. రోజుకు ఒక సపోటా పండును తీసుకుంటే జీర్ణవ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది.
అలాగే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మెర‌వ‌డంతోపాటు నీరసం, అలసట వంటివి రాకుండా ఉంటాయి. క్యాన్సర్( Cancer ) వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఎముకలు సైతం దృఢంగా ఉంటాయి. ప్రయోజనాలను అందించే సపోటా పండును తప్పకుండా డైట్ లో చేర్చుకోండి. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం సపోటా పండును తీసుకోరాదు. ఎందుకంటే, సపోటా పండు బ్లెడ్ షుడ్స్ లెవల్స్ ను పెంచుతుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10