AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్ర‌జా సేవాభ‌వ‌న్ లో మ‌హాకాల్ అజ‌య్ జ‌న్మ‌దిన వేడుక‌లు

శుభాకాంక్ష‌లు తెలిపిన కంది శ్రీ‌నివాస‌రెడ్డి

అమ్మ‌న్యూస్ ఆదిలాబాద్ః కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు మ‌హాకాల్ అజ‌య్ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను పార్టీ శ్రేణుల మ‌ధ్య ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌జాసేవా భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ఈ వేడుక‌ల్లో అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి పాల్గొని శాలువాతో స‌త్క‌రించారు. కేక్ తినిపించి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో మ‌హిళా కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షురాలు ఆశ‌మ్మ, కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు గుడిపెల్లి నగేష్, గిమ్మ సంతోష్ ,లోక ప్ర‌వీణ్ రెడ్డి , కౌన్సిల‌ర్లు బండారి సతీష్, ఆవుల వెంకన్న, ఇమ్రాన్, నాయ‌కులు పోరెడ్డి కిషన్,డి రాజేశ్వర్, దాసరి ఆశన్న, రఫిక్, ఖయ్యూం,దర్శనాల చంటి, అంజద్ ఖాన్, ఆయాష్ ,దేశెట్టి ప్రభావతి, లతా, ఊయికే ఇందిర‌, జుబేదా,లక్ష్మి  త‌దిత‌రులు పాల్గొన్నారు

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10